¡Sorpréndeme!

సైబర్ క్రిమినల్స్ చేసిన పనికి కాకినాడ కలెక్టర్ షాక్!! *Andhrapradesh | Telugu OneIndia

2022-09-28 7,657 Dailymotion

The Collector of Kakinada lodged a complaint with the SP against a cyber criminal who had created a WhatsApp account | సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. సామాన్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఇట్లా ఎవరిని వదిలిపెట్టకుండా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే పోలీసు శాఖలో ఉన్న ఉన్నతాధికారులతో పాటుగా, అనేక జిల్లాల కలెక్టర్లకు సైబర్ క్రిమినల్స్ షాకిచ్చారు. ఇక తాజాగా కాకినాడ జిల్లా కలెక్టర్ కు సైబర్ నేరగాళ్లతో తలనొప్పి తప్పలేదు

#Kakinada
#Cybercrimes
#KakinadaCollector
#National
#CyberCriminal